ETV Bharat / state

ఈనెల 22వనుంచి ఎంపీ బండి పాదయాత్ర - mp bandi sanjay kumar Tour in karimnagar

మహాత్మగాంధీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా గ్రామగ్రామంలో భాజపా నేతలు తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకోనున్నారు. ఈనెల 22నుంచి ఎంపీ బండిసంజయ్​ కుమార్​ పాదయాత్ర చేపట్టనున్నారు.

ఈనెల 22వనుంచి ఎంపీ బండి పాదయాత్ర
author img

By

Published : Oct 18, 2019, 9:22 AM IST

మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా పార్లమెంట్ నియోజకవర్గాల్లో గాంధీ సంకల్పయాత్ర చేపడుతున్నారు. కరీంనగర్​లో ఈ నెల 22 నుంచి ఎంపీ బండి సంజయ్ కుమార్ పాదయాత్ర చేపడుతున్నట్లు కరీంనగర్ జిల్లా భాజపా అధ్యక్షుడు భాషా సత్యనారాయణరావు తెలిపారు. ఈ నెల 22న హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. నాలుగు విడతల్లో జరిగే యాత్రలో ప్రతి రోజు 15 నుంచి 20 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రజా సమస్యలను తెలుసుకుంటామన్నారు.

ఈనెల 22వనుంచి ఎంపీ బండి పాదయాత్ర

ఇదీ చూడండి: ఆదివాసీల నృత్యం.. తెచ్చింది పరవశం..

Intro:TG_KRN_06_18_BJP_GANDHIGIRI_PC_TS10036
sudhakar contributer karimnagar

భాజపా గ్రామ గ్రామానికి గాంధీగిరి

మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఎంపీల పార్లమెంట్ నియోజకవర్గాల్లో గాంధీ సంకల్పయాత్ర పేరున కరీంనగర్ లో ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈ నెల 22 నుంచి పాదయాత్ర చేపడుతున్నారు భాజపా జిల్లా అధ్యక్షుడు బాషా సత్యనారాయణరావు తెలిపారు ఈ నెల 22న హుజరాబాద్ నియోజకవర్గం లోని ఇల్లందకుంట నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు నాలుగు విడతల్లో జరిగే యాత్రలో ప్రతి రోజు 15 నుంచి 20 కిలోమీటర్ల మేర పాదయాత్ర ద్వారా ప్రజలను నేరుగా కలుసుకొని సమస్యలను తెలుసుకొని ఉన్నట్లు ఆయన చెప్పారు రు గాంధీ సిద్ధాంతాలు ఆశయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తమ లక్ష్యమని అన్నారు ఎంపీ నియోజకవర్గంలోని ప్రజలు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు

బైట్ బాసా సత్యనారాయణరావు

Body:గెగ్

Conclusion:హ్హ్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.