ETV Bharat / state

హుజూరాబాద్​ పట్టణ ప్రగతిలో పాల్గొన్న ఎంపీ బండి - mp bandi sanjay kumar attended palle pragathi program

కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్​కుమార్ పాల్గొని పలు కాలనీల్లో తిరుగుతూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

mp bandi sanjay kumar attended palle pragathi program in huzurabad
హుజూరాబాద్​ పట్టణ ప్రగతిలో పాల్గొన్న ఎంపీ బండి
author img

By

Published : Feb 29, 2020, 5:34 PM IST

ప్రజల భాగస్వామ్యంతోనే ఏ కార్యక్రమమైన విజయవంతం అవుతుందని ఎంపీ బండి సంజయ్​ అన్నారు. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని 18, 20వ వార్డుల్లో పర్యటించి.. స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు.

మురుగు కాలువలను పరిశీలించి అధికారులు, కౌన్సిలర్లకు పలు సూచనలు చేశారు. అంగన్​వాడీ కేంద్రాన్ని సందర్శించి.. చిన్నారులకు మెరుగైన విద్య అందించాలని టీచర్లకు సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఐదు, పది రోజులకు పరిమితం చేయకుండా ప్రతి రోజు చేపట్టాలని ఎంపీ చెప్పారు.

హుజూరాబాద్​ పట్టణ ప్రగతిలో పాల్గొన్న ఎంపీ బండి

ఇదీ చదవండి: ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే: మంత్రి కేటీఆర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.