ETV Bharat / state

సకినాలు చేసిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్

కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఓ ఇంట్లో సకినాలు చేశారు. నేను వంటలు చాలా బాగా చేస్తానంటూ అక్కడికి వారికి చెప్పారు.

author img

By

Published : Jan 13, 2020, 4:54 PM IST

mla sunke ravishanker
సకినాలు చేసిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్

కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థించారు. అందులో భాగంగానే ఓ ఇంట్లో సకినాలు చేసి అందరినీ అశ్చర్యానికి గురి చేశారు. తను వంట బాగా చేస్తానని, సెలవుల్లో పిల్లలకి తానే వంట చేసి పెడ్తానని అక్కడున్న వారికి తెలిపారు.

చొప్పదండి పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మినీ స్టేడియం, పార్కులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపాలు కుమ్మక్కయ్యాయని విమర్శించారు. గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు చొప్పదండి పట్టణాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు.

సకినాలు చేసిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్

ఇవీ చూడండి: సంక్రాంతి వచ్చిందే తుమ్మెద... సరదాలు తెచ్చిందే తుమ్మెద

Intro:కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థించారు. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో పడుతున్న సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. వెనుకబడిన వర్గాలకు వృత్తుల వారిగా ప్రభుత్వం చేయూతనిచ్చిందన్నారు. చొప్పదండి పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. మినీ స్టేడియం పార్క్ లను ఏర్పాటు చేస్తామన్నారు. పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ , బీజేపీలు కుమ్మక్కయ్యారని విమర్శించారు. గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు చొప్పదండి పట్టణాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు.

బైట్01
సుంకే రవిశంకర్, చొప్పదండి ఎమ్మెల్యే

Body:సయ్యద్ రహమత్, చొప్పదండి

Conclusion:9441376632

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.