కరీంనగర్లోని మానేరు తీరం పార్కు వద్ద మంత్రి కేటీఆర్ హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. ఆయనతోపాటు మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ శశాంక, నగరపాలక సంస్థ మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు.
గత హరితహారం కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాటిన మొక్కలను మంత్రి కేటీఆర్ పరిశీలించారు.
ఇదీ చదవండి: నీటిపారుదల శాఖ జలవనరుల శాఖగా మార్పు: సీఎం కేసీఆర్