మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక మొదటిసారి కరీంనగర్‌కు గంగుల కమలాకర్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తాను వస్తున్నందుకు ఎటువంటి హడావుడి చేయొద్దని మంత్రి ముందే ప్రకటించారు. వాటికోసం ఖర్చు చేసే డబ్బులు ప్రజలకు అందేలా చూడమని నాయకులను విజ్ఞప్తి చేశారు. మంత్రితో స్వీయచిత్రాలు దిగేందుకు కార్యకర్తలు పోటీ పడటంతో సందడి నెలకొంది.
ఇదీ చదవండిః బీసీ సంక్షేమశాఖ మంత్రిగా గంగుల కమలాకర్