ETV Bharat / state

పారిశుద్ధ్య సిబ్బంది సేవలు భేష్ ​: మంత్రి గంగుల - మంత్రి గంగుల కమలాకర్

కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో పారిశుద్ధ్య సిబ్బంది అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్​లోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Minister Gangula distributing sarees to sanitation women workers
పారిశుద్ధ్య సిబ్బంది సేవలు భేష్​: మంత్రి గంగుల
author img

By

Published : Jan 28, 2021, 11:18 AM IST

కరీంనగర్​లోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో.. పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న మహిళా కార్మికులకు మంత్రి గంగుల కమలాకర్ చీరలు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు రమేశ్​ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో.. మేయర్ సునీల్​రావు పాల్గొన్నారు.

కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో పారిశుద్ధ్య సిబ్బంది అందించిన సేవలు ఎనలేనివని మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల సంక్షేమం కోసం పని చేసిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి: వావ్‌: చెత్త తీసిన చేతులతోనే అబ్బురపరిచే చిత్రాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.