ETV Bharat / state

గెలిచే పార్టీకే పోటీ ఎక్కువ: మంత్రి ఈటల - మంత్రి ఈటల రాజేందర్

సర్పంచ్​, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెరాస ఏ ఫలితమైతే పొందిందో, మున్సిపల్‌ ఎన్నికల్లోనూ అదే పునరావృతం అవుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ ధీమా వ్యక్తం చేశారు.

minister etela rajender says that trs will win in municipal elections
గెలిచే పార్టీకే పోటీ ఎక్కువ: మంత్రి ఈటల
author img

By

Published : Jan 7, 2020, 2:49 PM IST

గెలిచే పార్టీకే పోటీ ఎక్కువ: మంత్రి ఈటల

దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 32 జిల్లా పరిషత్‌ ఛైర్మన్లను కైవసం చేసుకున్న పార్టీ తెరాస అని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. పార్టీ యంత్రాంగమంతా కార్యకర్తలు, ప్రజల సహకారంతో మున్సిపల్‌ ఎన్నికల్లోనూ అదే ఐక్యతతో పని చేయాలని సూచించారు.

రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలంటేనే వణుకు పుట్టే పరిస్థితిలో వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. గెలిచే పార్టీకి తప్పకుండా పోటీ ఉంటుందని తెలిపారు. బీ ఫారాలు అందుకున్న అభ్యర్థులకు సహకరించి వారి గెలుపునకు కృషి చేయాలని కోరారు.

డబ్బులున్నంత మాత్రానా టికెట్లు రావని మంత్రి ఈటల స్పష్టం చేశారు. జమ్మికుంట, హుజూరాబాద్‌ రెండు పట్టణాలకు పార్టీల నుంచి బాధ్యులు వస్తారని తెలిపారు. తెరాస ఆధ్వర్యంలోనే ఈ రెండు పట్టణాలు సుందరమైన నగరాలుగా తీర్చిదిద్దుకోనున్నాయన్నారు.

Intro:TG_KRN_51_07_MINISTER_EETELA_PRESS_MEET_AB_TS10082
దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ఎఫ్.టి.పి ద్వారా పంపిస్తున్నాను.
మహేష్ హుజూరాబాద్ కరీంనగర్ జిల్లా.
9440738755

Body:TG_KRN_51_07_MINISTER_EETELA_PRESS_MEET_AB_TS10082
దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ఎఫ్.టి.పి ద్వారా పంపిస్తున్నాను.
మహేష్ హుజూరాబాద్ కరీంనగర్ జిల్లా.
9440738755

Conclusion:TG_KRN_51_07_MINISTER_EETELA_PRESS_MEET_AB_TS10082
దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ఎఫ్.టి.పి ద్వారా పంపిస్తున్నాను.
మహేష్ హుజూరాబాద్ కరీంనగర్ జిల్లా.
9440738755
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.