ETV Bharat / state

శోభయామానంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు - lord venkateshwara swamy brahmotsavalu in karimnagar

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్​ రోడ్డులోని వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి.

lord venkateshwara swamy brahmotsavalu in karimnagar
శోభయామానంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
author img

By

Published : Jan 27, 2020, 9:10 AM IST

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్​ రోడ్డులోని వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. మూలవిరాట్​కు అర్చకులు చేసిన బ్రహ్మోత్సవ అలంకరణను చూసి భక్తజనం పులకరించిపోయారు.

ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మార్మోగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో వెంకన్న అధ్యయనోత్సవాలు కన్నులపండువగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

శోభయామానంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ఇదీ చూడండి : పురపాలికలను దక్కించుకునేందుకు తెరాస వ్యూహాలు

Intro:TG_KRN_10_26_BARAMMOCHAVALU_AV_TS10036
sudhakar contributer karimnagar

శోభాయమానంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

కరీంనగర్ మార్కెట్ రోడ్డు లోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఆలయ ప్రాంగణము మాడవీధులు నూతన శోభను సంతరించుకున్నాయి మూలవిరాట్టుకు బ్రహ్మోత్సవ అలంకరణలు చూసి భక్తజనం పులకరించిపోయారు అధ్యయనోత్సవాలు ఉభయ వేదాంత పండితుల మంత్రోచ్ఛారణలతో ఆలయ ప్రాంగణము గోవింద నామస్మరణతో మార్మోగింది ఆలయ ఆవరణలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి

Body:66

Conclusion:yy

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.