ETV Bharat / state

రైతుబజార్​కు పోటెత్తిన ప్రజలు.. లాక్​డౌన్ బేఖాతరు - కరోనా వ్యాప్తి నివారణ

కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం లాక్​డౌన్​ ప్రకటించినా ప్రజలు పట్టించుకోవడం లేదు. కరీంనగర్​లోని రైతు బజార్​కు నగర ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి కూరగాయలు కొనుక్కెళ్లేందుకు ఎగబడ్డారు.

lock-down-effect-full-rush-in-farmer-market-at-karimnagar
రైతుబజార్​కు పోటెత్తిన ప్రజలు.. లాక్​డౌన్ బేఖాతరు
author img

By

Published : Mar 24, 2020, 12:52 PM IST

కరోనా వ్యాప్తి నివారణే ధ్యేయంగా ఓ వైపు అధికారులు అప్రమత్తం చేస్తున్నా ప్రజలు పెడచెవిన పెడుతున్నారు. ఉదయాన్నే కరీంనగర్​లో ఉన్న రైతు బజార్​కు నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కూరగాయలను తీసుకెళ్లేందుకు ఎగబడ్డారు. కనీసం ఒకరికి ఒకరు దూరం పాటించని వాతావరణం నెలకుంది.

రైతుబజార్​కు పోటెత్తిన ప్రజలు.. లాక్​డౌన్ బేఖాతరు

ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా లాక్​డౌన్​... కరోనా కేసులు@471

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.