కరీంనగర్‌లోని మార్కెట్ రోడ్డులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు ఓ ఆవు కుప్పకూలిపోయింది. ఒంట్లో సత్తువ లేక నడవలేని పరిస్థితి నెలకొంది. అయ్యో గోమాతకు కష్టమొచ్చింది అనుకున్న స్థానికులు... లేపడానికి ప్రయత్నించారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ స్పందించి 1962 నంబర్‌కు సమాచారం అందించారు. స్పందించిన పశు వైద్యాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఆవుకు వైద్యం అందించారు. ఆవు నడిచి వెళ్లి పోయింది.
గోమాతను కాపాడిన స్థానికులు - గోమాతను కాపాడిన స్థానికులు
కరీంనగర్లో గోమాతకు ఆపద వచ్చింది. ఒంట్లో సత్తువ లేక కుప్పకూలిపోయింది. గోమాతను చూసిన స్థానికులు స్పందించారు. 1962కు సమాచారం అందించారు.
గోమాతను కాపాడిన స్థానికులు
కరీంనగర్‌లోని మార్కెట్ రోడ్డులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు ఓ ఆవు కుప్పకూలిపోయింది. ఒంట్లో సత్తువ లేక నడవలేని పరిస్థితి నెలకొంది. అయ్యో గోమాతకు కష్టమొచ్చింది అనుకున్న స్థానికులు... లేపడానికి ప్రయత్నించారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ స్పందించి 1962 నంబర్‌కు సమాచారం అందించారు. స్పందించిన పశు వైద్యాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఆవుకు వైద్యం అందించారు. ఆవు నడిచి వెళ్లి పోయింది.
Intro:TG_KRN_06_22_GOMATHA_KU_CHIKICHA_AB_C5
గోమాతకు ఆపద వచ్చింది ఒంట్లో సత్తువ లేక కుప్పకూలిపోయింది గోమాతను చూసిన స్థానికులు స్పందించారు 1962 కు సమాచారం అందించారు
కరీంనగర్ లోని మార్కెట్ రోడ్డు లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు ఓ ఆవు కుప్పకూలిపోయింది ఒంట్లో సత్తువ లేక నడవలేని పరిస్థితి నెలకొంది అయ్యో గోమాతకు కష్టమొచ్చింది అనుకున్న స్థానికులు దాని చుట్టూ గుమిగూడారు ఆవును లేపడానికి ప్రయత్నించారు అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ స్పందించి 1962 సమాచారం అందించాడు స్పందించిన పశు వైద్య అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఆవు కు వైద్యం అందించారు దీంతో ఆవు నడిచి వెళ్లి పోయింది
Body:య్
Conclusion:య్