ETV Bharat / state

ఆఖరి పరుగు - police events

జీవిత లక్ష్యాన్ని సాధించింది, జీవితాన్ని కోల్పోయింది. పోలీసు దేహ దారుఢ్య పరీక్షల్లో పరిగెత్తి కుప్పకూలింది.

పరుగు పందెంలో గుండాగి యువతి మృతి
author img

By

Published : Feb 18, 2019, 10:12 AM IST

Updated : Feb 18, 2019, 11:32 AM IST

పరుగు పందెంలో గుండాగి యువతి మృతి
పోలీస్ దేహదారుఢ్య పరీక్షల్లో గుండెపోటుతో ఓ యువతి మృతి చెందింది. కరీంనగర్ జిల్లా వెలిచాలకు చెందిన కొండ మమత పోలీసు ఉద్యోగ కోసం శిక్షణ పొందుతోంది. పరీక్షల్లో భాగంగా 100మీటర్ల పరుగులో అర్హత సాధించి హఠాత్తుగా కుప్పకూలింది. పోలీసులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆరోగ్య సమస్యలు ఉంటే ముందు సమాచారమిస్తే మరో రోజు నిర్వహిస్తామని సీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. ప్రాక్టీస్ లేకుండా హాజరు కావద్దని అభ్యర్థులకు సూచించారు.
undefined

TG_NLG_01_17_Gutta_Utsavalu_AV_R14 Reporter: I.Jayaprakash Centre: Nalgonda ------------------------------------------- ( ) పంచనారసింహ క్షేత్రమైన యాదాద్రిలోని పాతగుట్టలో... శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అనుబంధ ఆలయమైన పాతగుట్టలోని సన్నిధిలో... మూడో రోజు విశేష పూజలు నిర్వహించారు. సింహవాహన సేవలో స్వామి వారు... తిరువీధులలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. వివిధ రకాల పుష్పాలతో స్వామిని అలంకరించి... మంగళవాయిద్యాలు, మేళతాలాల నడుమ, వేద పండితుల పారాయణ పఠనంతో సాగిన సేవ... భక్తులకు కనువిందు చేసింది. సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులు... ఆలయంలో దర్శనం చేసుకున్నారు. ..........Vis
Last Updated : Feb 18, 2019, 11:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.