కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీ కార్యాలయాల ఎదుట బైఠాయించి కార్మికులు ధర్నా చేపట్టారు. కనీస వేతనాలు చెల్లించాలని, ఈవీఎస్ సౌకర్యం కల్పించాలంటూ నినాదాలు చేశారు. వీరికి భాజపా నాయకులు సంఘీభావం ప్రకటించారు. అనంతరం మున్సిపాలిటీ అధికారులకు కార్మికులు వినతిపత్రాన్ని అందించారు.
ఇదీ చదవండిః మా మోకాళ్లు కనిపిస్తే మీకేంటి?