కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర జలశక్తి అభియాన్ బృందానికి నెమలి నాట్యంతో మురిపించింది. నీటి సంరక్షణపై బృందం సభ్యులు అవగాహన చిగురుమామిడి మండలం సుందరగిరి వద్ద పర్యటిస్తుండగా..మయూరాలు నాట్యం చేస్తూ కని విందు చేశాయి.
ఇవీ చూడండి: సచివాలయం మళ్లీ చూస్తానో లేదో.. సెల్ఫీ తీసుకుంటా