ETV Bharat / state

జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం: స్థంభించిన జనజీవనం - gg

కరీంనగర్​ జిల్లా వ్వాప్తంగా కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్థంభించింది. పలు కాలనీలు, రహదారులు జల సంద్రమయ్యాయి.

కరీంనగర్లో భారీ వర్షం
author img

By

Published : Sep 25, 2019, 3:00 PM IST

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. కరీంనగర్​ పట్టణంలో మురుగు కాలువల వ్యవస్థ సరిగా లేక పలు ప్రాంతాల్లో రహదారిపై వర్షపు నీటితో పాటు ప్రవహించింది. జ్యోతినగర్, మంకమ్మ తోట ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరీంనగర్​తో పాటు రాజన్న సిరిసిల్లలో భారీ వర్షాలు కురిసాయి. రహదారులు జలమయమై వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బోయిన్​పల్లి మండలం నీలోజిపల్లెలో లక్ష్మణ్ అనే రైతు పిడుగు పడి మరణించాడు.

కరీంనగర్లో భారీ వర్షం

ఇదీ చూడండి: భూకంపం దాటికి గజగజ వణికిన ఉత్తర భారతం

Intro:TG_KRN_07_24_BARI VARSHAM_AV_TS10036
sudhakar contributer karimnagar

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం మురుగు కాలువల వ్యవస్థ సరిగా లేకపోవడంతో రహదారిపై ప్రవహిస్తున్న మురుగునీరు భయాందోళనలకు గురైన ప్రయాణికులు ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా ఎండా కొడుతుండగా సాయంత్రం ఒకేసారి వాతావరణంలో మార్పు వచ్చి భారీ వర్షం కురిసింది కరీంనగర్ తో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా లో వర్షాలు కురిసాయి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం నీలో జి పల్లెలో లక్ష్మణ్ అనే రైతు పై పిడుగు పడి మరణించాడు కరీంనగర్లో రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీరు చూసి ప్రయాణికులు భయాందోళనలకు గురై వాహనాలను తిప్పుకొని వెళుతున్నారు నగరంలోని జోతి నగర్ మంకమ్మ తోట ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు శివ థియేటర్ ఏరియా లో చెరువుల కనిపించిన మురుగునీరు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు భారీ వర్షం కురిసింది గత ఐదు సంవత్సరాల్లో ఇది భారీ వర్షం అని ప్రజలు అంటున్నారు

Body:గ్

Conclusion:హ్హ్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.