ETV Bharat / state

కరీంనగర్​లో ప్రార్థనా మందిరాల వద్ద బందోబస్తు - అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు

అయోధ్య వివాదానికి సంబంధించి సుప్రీం కోర్టు తీర్పుపై సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి పోస్టులు పెట్టరాదని కరీంనగర్​ సీపీ హెచ్చరించారు. పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి.. పరిశీలించారు.

కరీంనగర్​లో ప్రార్థనా మందిరాల వద్ద బందోబస్తు
author img

By

Published : Nov 9, 2019, 7:46 PM IST

కరీంనగర్​లో ప్రార్థనా మందిరాల వద్ద బందోబస్తు
అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పుపై సామాజిక మాధ్యమాల్లో ఎటువంటి సందేశాలు పంపిన కఠిన చర్యలు తప్పవని కరీంనగర్​ పోలీస్​ కమిషనర్​ కమలాసన్​ రెడ్డి తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్​లో ఉన్న అయోధ్య వివాదంపై ఇవాళ తీర్పు వచ్చినందున పట్టణ ప్రార్థనా మందిరాల వద్ద పోలీసులు మోహరించారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల దృష్ట్యా రాజీవ్​ చౌక్​లో పర్యటించారు.

ఇదీ చదవండి: భార్య అసహజ కోరికలు.. తీశాయి భర్త ప్రాణాలు!

Intro:TG_KRN_08_09_POLICE_BANDOBASTU_AV_TS10036
sudhakar contributer karimnagar
అయోధ్య వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై వాట్స్అప్ ఫేస్బుక్ సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు పెట్టిన కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వివి కమలాసన్రెడ్డి వెల్లడించారు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న అయోధ్య వివాదం పై నేడు తీర్పు రావడంతో కరీంనగర్లో ప్రార్థనా మందిరాల వద్ద పోలీసులు మోహరించారు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ కమిషనర్ కమలాసన్రెడ్డి ముందస్తుగా ప్రార్థనా మందిరాల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో ఆయన కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల విషయమై పర్యటించారు కరీంనగర్ రాజీవ్ చౌక్లో బందోబస్తు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు

Body:ట్

Conclusion:య్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.