ETV Bharat / state

కరీంనగర్​లో 'పోకిరీ'లకు కౌన్సిలింగ్

కరీంనగర్​లో పోకిరిలపై పోలీసులు నజర్ వేశారు. మహిళలు, విద్యార్థినులను వేధిస్తే రౌడీషీట్​తోపాటు నిర్భయ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.

కరీంనగర్​లో 'పోకిరీ'లకు కౌన్సిలింగ్
author img

By

Published : Aug 1, 2019, 12:52 PM IST

కరీంనగర్​లో మహిళలు, విద్యార్థినులను వేధించే పోకిరీలపై రౌడీషీట్లు తెరవడంమే కాదు నిర్భయ కేసులను నమోదు చేస్తామని నగర పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి అన్నారు. మహిళలను వేధిస్తున్న 23 మంది పోకిరీలకు కమిషనరేట్​లో కౌన్సెలింగ్ నిర్వహించారు. పోకిరిలు తమ ప్రవర్తన మార్చుకోవాలని కఠిన శిక్షలు అమలు చేస్తామని హెచ్చరించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విద్యాసంస్థలు ఉన్న ప్రాంతాల్లో షీ టీంలు నిఘా కొనసాగిస్తున్నాయన్నారు. ఎవరికైనా సమస్య వస్తే వాట్సాప్ నెంబర్ 9440795182 కు సమాచారం ఇవ్వాలని కమిషనర్​ చెప్పారు.

కరీంనగర్​లో 'పోకిరీ'లకు కౌన్సిలింగ్

ఇదీ చూడండి: తవ్వకాల్లో బయటపడ్డ పురాతన బావి

Intro:TG_KRN_11_31_POKIRILAKU_CP_COUNCILING_TS10036
Sudhakar contributer karimnagar 9394450116
మహిళలు విద్యార్థినులను వేధించే పోకడలపై రౌడీషీట్లు తెరవడంతో పాటు చర్యల తీవ్రతరం బట్టి నిర్భయ కేసులను నమోదు చేస్తామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి అన్నారు వేధింపులు ఎదుర్కొనే మహిళలు విద్యార్థులు సిట్టింగ్లకు లేదా సంబంధిత పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు ఈ మధ్యకాలంలో పట్టుబడిన 23మంది పోకిరీలకు కమిషనరేట్ కేంద్రంలో కౌన్సెలింగ్ నిర్వహించారు బస్టాండ్లు రైల్వే స్టేషన్లు లు విద్యాసంస్థలు ఉన్న ప్రాంతాల్లో సి బృందాలు నిగ కొనసాగిస్తున్నాయని తెలిపారు రు పోకిరి లో తమ ప్రవర్తన మార్చుకోవాల నీ నీ లేనట్లయితే వారికి భవిష్యత్తులో పాస్పోర్టులు విద్య ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావని చెప్పారు సీ టీమ్ లకు ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నెంబర్ 9440795182 కు సమాచారం అందించాలని ఆయన కోరారు రు రు రు రుBody:KkConclusion:Kk
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.