ETV Bharat / state

కుట్టు వృత్తి.. మహిళలకు స్వయం ఉపాధి

పేద మహిళలకు కుట్టు వృత్తి స్వయం ఉపాధిగా ఉపకరిస్తుందని కరీంనగర్ మేయర్ సునీల్ రావు పేర్కొన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

Karimnagar Mayor said the sewing profession would help poor women become self-employed
కుట్టు వృత్తి.. మహిళలకు స్వయం ఉపాధి
author img

By

Published : Jan 24, 2021, 4:53 PM IST

కరీంనగర్​ పట్టణంలో జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'పేదలకు ఉచిత కుట్టు శిక్షణ' శిబిరం ముగింపు కార్యక్రమానికి మేయర్ సునీల్​రావు హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ప్రశంసా పత్రాలు అందజేశారు.

మహిళల ఆర్థిక స్వావలంబనకు కుట్టు వృత్తి.. ఓ సాధనంగా మారుతుందని మేయర్ పేర్కొన్నారు. శిక్షణ పొందిన వారు.. కుట్టు వృత్తిని కొనసాగించాలని సూచించారు. అర్హులకు ప్రభుత్వం రాయితీ కుట్టుమిషన్లను అందజేస్తుందని వివరించారు.

ఇదీ చదవండి: పది మంది భార్యలు.. కోట్ల ఆస్తి.. దారుణ హత్య!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.