ETV Bharat / state

తెరాసకు రాజీనామ చేసిన కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్ - కరీంనగర్ జిల్లా వార్తలు

కరీంనగర్​ మాజీ డిప్యూటి మేయర్ గుగ్గిళ్లపు రమేశ్ తెరాసకు రాజీనామ చేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నా తగిన గుర్తింపు దక్కలేదని ఆయన తెలిపారు. త్వరలో భాజపాలో చేరనున్నట్లు వెల్లడించారు.

karimnagar deputy mayor guggilapu ramesh resign to trs Membership
తెరాసకు రాజీనామ చేసిన కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్
author img

By

Published : Dec 13, 2020, 8:00 PM IST

తెరాస పార్టీ సభ్యత్వానికి మంత్రి గంగుల కమలాకర్ అనుచరుడైన కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్ రాజీనామా చేశారు. రాజీనామ లేఖను కరీంనగర్​లో మంత్రి గంగుల కమలాకర్​కు అందించారు. మొదటి నుంచి తాను పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నా... చిన్న చూపు చూడడంతో పాటు పార్టీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలు నచ్చకపోవడంతో భాజపాలో చేరనున్నట్లు ఆయన తెలిపారు.

karimnagar deputy mayor guggilapu ramesh resign to trs Membership
తెరాసకు రాజీనామ చేసిన కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్

కరీంనగర్​లో ఎంపీ బండి సంజయ్ సారథ్యంలో భాజపా కండువా కప్పుకుంటానని ఆయన వెల్లడించారు. కరీంనగర్​లో తెరాస నుంచి భాజపాకు చేరికలు ప్రారంభమవుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: వ్యసనాలకు బానిసై వెండి దొంగతనం.. రిమాండ్​కు నిందితుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.