గోవుల అక్రమ రవాణా నియంత్రణకు కరీంనగర్ కమిషనరేట్ ప్రవేశం వద్ద చెక్ పోస్టులను ఏర్పాటుచేసినట్లు పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి తెలిపారు. చెక్ పోస్టులతో పాటు పెట్రోలింగ్ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముగ్దుంపూర్, కొత్తపల్లి పరిధిలోని వడ్డేపల్లి, చొప్పదండి పరిధిలోని ఆర్నాకొండ, గంగాధర పోలీస్‌స్టేషన్ పరిధిలో మరో చెక్‌పోస్టును ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు.
ఇవీ చూడండి: శంకరపట్నం తహసీల్దార్ కార్యాలయంలో జేసీ తనిఖీ