కరీంనగర్‌లో నేడు కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం జరిగింది. సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం మేయర్ ఎన్నిక కానుంది. ఇప్పటికే మేయర్ అభ్యర్థిగా సునీల్ రావును తెరాస అధిష్ఠానం ఖరారు చేసింది. కరీంనగర్ కార్పొరేషన్‌లోని 33 డివిజన్లలో తెరాస గెలిచింది. ఏడుగురు స్వతంత్రుల చేరికతో కార్పొరేషన్‌లో గులాబీ బలం 40కి చేరింది.
ఇవీ చూడండి: కరీంనగర్ మేయర్ అభ్యర్థిని ఖరారు చేసిన తెరాస