ETV Bharat / state

జీవన్​రెడ్డి నామినేషన్.. - ponnam

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కరీంనగర్ జిల్లా కలెక్టరేట్​లో కాంగ్రెస్ పార్టీ తరఫున జీవన్​రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సుధీర్ఘమైన రాజకీయ అనుభవమున్న జీవన్​రెడ్డిని గెలిపించాలని కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు.

నామినేషన్ దాఖలు చేసిన జీవన్​రెడ్డి
author img

By

Published : Feb 28, 2019, 3:21 PM IST

శాసనమండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ తనకు అవకాశం కల్పించిందని అభ్యర్థి జీవన్​రెడ్డి అన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఆయన కరీంనగర్ జిల్లా కలెక్టరేట్​లో నామినేషన్ దాఖలు చేశారు. ప్రజాస్వామ్య ఉనికి లేకుండా చేయాలని తెరాస భావిస్తోందని విమర్శలు గుప్పించారు. సుధీర్ఘమైన రాజకీయ అనుభవమున్న జీవన్​రెడ్డిని గెలిపించాలని పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.

నామినేషన్ దాఖలు చేసిన జీవన్​రెడ్డి

ఇవీ చూడండి:గూడురుకు అవకాశం

Intro:ఫైల్: TG_KRN_42_28_SHE TEAM AREST_AVB_C6
రిపోర్టర్: లక్ష్మణ్, పెద్దపల్లి, 8008573603
యాంకర్: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బాలికలపై వేధింపులకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను షీ టీం బృందం అరెస్టు చేసింది. జిల్లా కేంద్రంలో పాఠశాలకు వెళుతున్న బాలికలపై ఇద్దరు యువకులు తరచూ వేధింపులకు గురిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా నిందితులు ఇద్దరితో కలిసి ఏసిపి వెంకటరమణ విలేకర్ల సమావేశం నిర్వహించారు. బాలికలపై వేధింపులకు పాల్పడితే చేస్తామని హెచ్చరించారు. బాలికల రక్షణ కోసం షీ టీం బృందాలు విస్తృతంగా తిరుగుతున్నాయని తెలిపారు. అనంతరం నిందితులు ఇద్దరి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు.
బైట్: వెంకటరమణ, ఎసిపి, పెద్దపల్లి

Body:లక్ష్మణ్

Conclusion:పెద్దపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.