ETV Bharat / state

పసుపుతో ఘనంగా హోలీ వేడుకలు - holi celebrations with turmeric

కరీంనగర్​ జిల్లాలో సహజసిద్ధమైన పసుపురంగు చల్లుకుంటూ హోలీ వేడుకలను ఆనందోత్సాహలతో జరుపుకున్నారు.

holi celebrations with turmeric in karimnagar
పసుపుతో ఘనంగా హోలీ వేడుకలు
author img

By

Published : Mar 9, 2020, 2:50 PM IST

కరీంనగర్​ జిల్లాలో హోలీ వేడుకలు వైవిధ్యంగా జరుపుకున్నారు. రసాయన రంగులతో కాకుండా.. సహజసిద్ధమైన పసుపుతో పండగను నిర్వహించారు. కరోనా భయంతో హోలీకి దూరంగా ఉండకుండా.. పసుపుతో జరుపుకోవడం ఎంతో బాగుందని పట్టణవాసులు అభిప్రాయపడ్డారు.

కరోనా వైరస్​ సోకుతుందనే భయంతో రసాయన రంగులు ఉపయోగించకూడదని.. అనేక చోట్ల హోలీకి దూరంగా ఉన్నారు. ఆరోగ్యానికి ఎలాంటి హానీ కలిగించని పసుపు చల్లుకుంటూ కొందరు సంబురాలు చేసుకున్నారు.

పసుపుతో ఘనంగా హోలీ వేడుకలు

ఇదీ చదవండిః 'మారుతీరావు ఎందుకు చనిపోయినట్లు..? ఆ లేఖ ఎవరిది?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.