ETV Bharat / state

గాయత్రి పంపుహౌస్​ వద్ద సందర్శకుల సందడి - lift irrigation

కరీంనగర్​ జిల్లా రామడుగులోని గాయత్రి పంపుహౌస్​ను సందర్శించడానికి చుట్టుపక్కల ప్రజలు పోటెత్తుతున్నారు. ఎత్తిపోతల పథకాన్ని వీక్షించడానికి కుటుంబ సమేతంగా పర్యటకులు పెద్దసంఖ్యలో వస్తున్నారు.

గాయత్రిపంపుహౌస్​ వద్ద సందర్శకుల సందడి
author img

By

Published : Aug 26, 2019, 12:12 PM IST

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంపుహౌస్​కు సందర్శకుల తాకిడి పెరిగింది. ప్రత్యేకించి సెలవు రోజుల్లో ఉద్యోగ, వ్యాపార వర్గాల వారు కుటుంబ సమేతంగా గాయత్రి పంపుహౌస్ చేరుకుని ఎత్తిపోతల పథకాన్ని వీక్షిస్తున్నారు. నిత్యం ఒక టీఎంసీ గోదావరి జలాలను తరలించే పంపుహౌస్ వద్ద పర్యటకులు బారులు తీరుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గాయత్రి పంపుహౌస్ చూసేందుకు నిత్యం జనం తరలివస్తున్నారు.

గాయత్రిపంపుహౌస్​ వద్ద సందర్శకుల సందడి

ఇదీ చూడండి: 'ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుంది'

Intro:కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ వద్ద గల గాయత్రి పంప్ హౌస్ లో సందర్శకుల సందడి పెరిగింది. ప్రత్యేకించి సెలవు రోజుల్లో ఉద్యోగ , వ్యాపార వర్గాల వారు కుటుంబ సమేతంగా గాయత్రి పంప్ హౌస్ చేరుకుని ఎత్తిపోతల పథకాన్ని వీక్షిస్తున్నారు. నిత్యం ఒక టీఎంసీ గోదావరి జలాలను తరలించే పంప్ హౌస్ వద్ద సందర్శకులు బారులు తీరుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గాయత్రి పంప్ హౌస్ చూసేందుకు నిత్యం జనం తరలివస్తుండంతో సందర్శకులు రోజురోజుకూ పెరుగుతున్నారు.

బైట్1
పావని, , లక్ష్మీ పూర్ సందర్శకురాలు

బైట్2
డీ హనుమంతరావు, బ్యాంక్ మేనేజర్

బైట్3
నరేందర్ రెడ్డి, లక్ష్మీ పూర్ గ్రామస్థుడు

Body:సయ్యద్ రహమత్, చొప్పదండి

Conclusion:9441376632
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.