కరీంనగర్‌లోని అటవీశాఖ అధికారులు, ఉద్యోగులు ప్లకార్డులతో నిరసనకు దిగారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ సారసాలలో అటవీ క్షేత్ర అధికారిపై జరిగిన దాడిని నిరసిస్తూ పట్టణంలో ర్యాలీ చేపట్టారు. అటవీ శాఖ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రాన్ని అందించారు. జడ్పీ ఉపాధ్యక్షుడు కోనేరు కృష్ణ.. తన అనుచరులతో కలిసి అనితపై దాడి చేయడం ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేయడమన్నారు జిల్లా రేంజ్ అటవీశాఖ అధికారి ఆనంద్‌కుమార్. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ప్లకార్డులతో అటవీశాఖ అధికారుల నిరసన - gg
అటవీశాఖ అధికారులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్‌లోని ఆ శాఖ ఉద్యోగులు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేశారు.
కరీంనగర్‌లోని అటవీశాఖ అధికారులు, ఉద్యోగులు ప్లకార్డులతో నిరసనకు దిగారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ సారసాలలో అటవీ క్షేత్ర అధికారిపై జరిగిన దాడిని నిరసిస్తూ పట్టణంలో ర్యాలీ చేపట్టారు. అటవీ శాఖ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రాన్ని అందించారు. జడ్పీ ఉపాధ్యక్షుడు కోనేరు కృష్ణ.. తన అనుచరులతో కలిసి అనితపై దాడి చేయడం ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేయడమన్నారు జిల్లా రేంజ్ అటవీశాఖ అధికారి ఆనంద్‌కుమార్. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
అటవీశాఖ అధికారులకు ప్రభుత్వము రక్షణ కల్పించాలని కరీంనగర్ జిల్లా అటవీశాఖ అధికారి ఆనంద్ కుమార్ అన్నారు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం సరసాల అడవుల్లో అటవీ క్షేత్ర అధికారిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ కరీంనగర్లో అటవీశాఖ అధికారులు ఉద్యోగులు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు అటవీ శాఖ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందించారు కాగజ్నగర్ రేంజ్ పరిధిలో అటవీకరణ పనుల్లో భాగంగా భూమిని చదును చేయిస్తుండగా అటవీ క్షేత్ర అధికారిని అనిత పై అటవీ అధికారులపై జడ్పీ ఉపాధ్యక్షుడు కృష్ణ తన అనుచరులతో కలిసి దాడులు చేయడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయమని ఆయన అన్నారు ఘటనా స్థలంలో పోలీసులు దాడి జరగడం అమానుషమని దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి అటవీశాఖ అధికారులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు
బైట్ ఆనంద్ కుమార్ ర్ కరీంనగర్ రేంజ్ అటవీశాఖ అధికారి
Body:హ్హ్
Conclusion:హ్హ్