కరీంనగర్లోని భాగ్యనగర్ చెందిన దొగ్గలి వజ్ర 12వ పుట్టినరోజు జరుపుకుంటుంది. కాగా ఆ చిన్నారి జన్మదిన సందర్భంగా భవననిర్మాణ, మున్సిపల్ కార్మికులకు, రాజస్థాన్ వలసకూలీలకు ఆ చిన్నారి పెద్దమనసుతో తాను దాచుకున్న డబ్బుతో 100 మందికి అన్నదానం నిర్వహించింది.
కరోనా వల్ల భయబ్రాంతులకు గురి కావొద్దని ఆ చిన్నారి, తన కుటుంబ సభ్యులు పిలుపునిచ్చారు. చేతులను శుభ్రంగా కడుక్కోవాలని శానిటైజర్లు వాడాలని, భౌతిక దూరం పాటించాలని వారు కోరారు.
ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్