ETV Bharat / state

ప్రమాద రహిత ఆర్టీసీ వాహన చోదకులకు సన్మానం - కరీంనగర్

రాష్ట్ర రోడ్డు రవాణా భద్రతా వారోత్సవాలు కరీంనగర్ జిల్లాలో జరిగాయి. ఇందులో భాగంగానే ప్రమాద రహిత వాహన చోదకులను సన్మానించారు.

rtc
author img

By

Published : Jul 28, 2019, 12:25 AM IST

Updated : Jul 31, 2019, 3:01 PM IST

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రమాద రహిత ముగింపు వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్​లో డ్రైవర్లను.. డిపో మేనేజర్ సత్కరించారు. గత 30 ఏళ్లుగా ప్రమాద రహిత డ్రైవర్​లను గుర్తించిన ఆర్టీసీ అధికారులు శాలువా, ప్రశంసా పత్రాలతో సన్మానించారు. మిగతా డ్రైవర్లు వీరిని స్ఫూర్తిగా తీసుకొని ఆర్టీసీలో ప్రమాద రహిత వాహన చోదకులుగా గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు.
ఉత్తమ డ్రైవర్లను కరీంనగర్ మోటార్ వెహికల్ ఇన్స్​పెక్టర్ ఫారుక్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి అభినందించారు. ప్రమాద రహిత డ్రైవర్లకు నగదు పురస్కారంతో పాటు ఇంక్రిమెంట్లు ఇస్తే బాగుండేదని మధుసూదన్ ఆర్టీసీ అధికారులను కోరారు.

మిగతా డ్రైవర్లు వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలి : డిపో మేనేజర్

ఇవీ చూడండి : రెండు రోజులు వైన్​షాపులు బంద్

TG_HYD_62_27_MLKG_KISHANREDDY_MINSTER_AB_TS10015 contributor: satish_mlkg యాంకర్: టిఆరెఎస్ నాయకుల చేతిలో గాయపడిన మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి బీజేపీ నాయకులు శ్రీనివాస్,నాగరాజు లను పరామర్శించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్ రావు. స్థానిక సమస్యల మీద మా కార్యకర్తలు అధికారులను అడగడానికి వెళితే టీఆరెఎస్ వాళ్ళు దాడి చేశారు. సమస్యలు మీ దృష్టికి తీసుకోస్తే పరిష్కారం చేయాలి, కానీ దాడులు చేస్తే ఎలా. ఈ ఘటనపై సీఎస్, హోంసెక్రటరీ, డీజీపీ ని వివరణ కోరుతాను. ఘటనకు బాద్యులు అయిన వారిని కఠినంగా శిక్షించాలి. బైట్: కిషన్ రెడ్డి( కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి)
Last Updated : Jul 31, 2019, 3:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.