ఇవీ చూడండీ:దత్తన్న మీదనే గెలిచిన, ఎవరూ పోటీకాదు: అంజన్
దేశానికి దిక్సూచి తెలంగాణ కాబోతుంది: మంత్రి ఈటల - eetala
తెలంగాణ దేశానికే దిక్సూచి కాబోతోందని వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రం ముందుందని తెలిపారు.
ఈటల రాజేందర్
కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమారును గెలిపించాలని వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జమ్మికుంటలో రోడు షోలో పాల్గొన్నారు. తెలంగాణ దేశానికే దిక్సూచి కాబోతుందని తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కల్యాణ లక్ష్మీ, రైతు బంధు పథకాలు అన్ని రాష్ట్రాలకు ఆదర్శమన్నారు.
ఇవీ చూడండీ:దత్తన్న మీదనే గెలిచిన, ఎవరూ పోటీకాదు: అంజన్
sample description