కరీంనగర్ మార్కెట్లోని శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు విరాళాలు అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో గ్రానైట్ క్వారీ అసోసియేషన్ సభ్యులు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు రూ.5 లక్షల విరాళాన్ని అందించారు.
ఇవీ చూడండి: దశాబ్ది సవాల్: మలి సంధ్యకు ఊతకర్ర అవుదాం