ఇవీ చూడండి:మత్తు వదలరా...మద్యం తాగి ఓటు వేయకురా!
కుక్క దాడిలో 14 మందికి గాయాలు - dog
కుక్క దాడి చేసిన ఘటనలో 14 మందికి గాయాలయ్యాయి. వీధుల్లో తిరుగుతూ అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది.
చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
కరీంనగర్ జిల్లా కోరపల్లిలో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. గ్రామస్థులపై ఒక్కసారిగా దాడి చేసింది. పలు వీధుల్లో తిరుగుతూ... స్థానికులను కరిచింది. మొత్తం 14మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుక్క ఒక్కసారిగా దాడికి దిగటం వల్ల గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. వెంబడించి దానిని చంపేశారు.
ఇవీ చూడండి:మత్తు వదలరా...మద్యం తాగి ఓటు వేయకురా!
Last Updated : Mar 30, 2019, 8:01 AM IST