కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని టేకుర్తిలో మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సై ప్రవీణ్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అందరు విధిగా మాస్క్ ధరించి కరోనాను నియంత్రించాలని సూచించారు. సర్దార్ పాపన్న మోకుదెబ్బ, ఇళ్లందకుంట మండల యూత్ ప్రధాన కార్యదర్శి తోడేటి రాకేష్ గౌడ్ పాల్గొన్నారు. కరోనా సమయంలో ఇలాంటి సేవా కార్యక్రమం నిర్వహించడాన్ని ఎస్సై అభినందించారు.
గ్రామస్థులకు మాస్కుల పంపిణీ చేసిన ఎస్సై ప్రవీణ్ రాజ్ - Distribution of masks to villagers in Tekurti village
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని టేకుర్తిలో గ్రామస్థులకు మాస్కులను పంపిణీ చేశారు. అందరూ విధిగా మాస్క్ ధరించి కరోనాను నియంత్రించాలని ఎస్సై ప్రవీణ్ రాజ్ సూచించారు.
![గ్రామస్థులకు మాస్కుల పంపిణీ చేసిన ఎస్సై ప్రవీణ్ రాజ్ Distribution of masks to villagers in Tekurti village in Illandakunta zone of Karimnagar district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12164298-317-12164298-1623916551026.jpg?imwidth=3840)
గ్రామస్థులకు మాస్కుల పంపిణీ
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని టేకుర్తిలో మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సై ప్రవీణ్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అందరు విధిగా మాస్క్ ధరించి కరోనాను నియంత్రించాలని సూచించారు. సర్దార్ పాపన్న మోకుదెబ్బ, ఇళ్లందకుంట మండల యూత్ ప్రధాన కార్యదర్శి తోడేటి రాకేష్ గౌడ్ పాల్గొన్నారు. కరోనా సమయంలో ఇలాంటి సేవా కార్యక్రమం నిర్వహించడాన్ని ఎస్సై అభినందించారు.
Last Updated : Jun 18, 2021, 6:12 AM IST