కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురం గ్రామంలో కాళేశ్వరం ఎనిమిదో ప్యాకేజీ పనులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నిధులు సమీకరించిన బ్యాంకు అధికారులకు ప్రాజెక్టు నిర్మాణ పనుల వివరాలను వెల్లడించారు. సొరంగ నిర్మాణం పనులను, భారీ సర్జికల్ పంపుసెట్ల పనులను స్వయంగా పరిశీలించారు.
ఇవీ చూడండి : నేడు పార్లమెంటు సభ్యులకు ప్రధాని విందు