కరీంనగర్లో సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యాన్ని పరిశీలించారు. ప్రభుత్వం ఓ వైపు పత్తి కొనాలని చెబుతున్నా వ్యవసాయ మార్కెట్లోని అధికారులు కొనట్లేదని ఆరోపించారు. తడిసిన ధాన్యాన్ని కొనకపోతే సీపీఐ ఆధ్వర్యంలో రైతులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ సమస్య ముగింపునకే కేబినెట్ సమావేశం!