ETV Bharat / state

అవినీతికి పాల్పడితే ఎవరికైనా శిక్ష తప్పదు - ట్రాన్స్​పోర్టు

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాహన తనిఖీ అధికారిపై కరీంనగర్​ డిప్యూటీ ట్రాన్స్​పోర్టు కమిషనర్ పుప్పాల శ్రీనివాస్​ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అతన్ని కమిషనర్​ కార్యాలయానికి సరెండర్​ చేస్తున్నట్లు తెలిపారు.

అవినీతికి పాల్పడితే ఎవరికైనా శిక్ష తప్పదు
author img

By

Published : Aug 15, 2019, 9:42 AM IST

అవినీతికి పాల్పడితే ఎంతటి వారిపైన అయిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్​ డిప్యూటీ ట్రాన్స్​పోర్టు కమిషనర్​ శ్రీనివాస్​ వెల్లడించారు. జిల్లాలో రవాణాశాఖ ఎన్​ఫోర్స్​మెంట్​అధికారిగా విధులు నిర్వహిస్తున్న గౌస్ పాషాపై ఆరోపణలు రావడంతో... ​కమిషనర్​ కార్యాలయానికి సరెండర్​ చేస్తున్నట్లు తెలిపారు. అన్ని ఆధారాలతో ఫిర్యాదు రాగా... గౌస్​ పాషాపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని డీటీసీ చెప్పారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లు నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని ఆయన కోరారు. పాదచారులు, సైకిలిస్టులు తప్పకుండా రోడ్డు దాటుతున్నపుడు ఇరుపక్కల గమనించాలని సూచనలు చేశారు.

అవినీతికి పాల్పడితే ఎవరికైనా శిక్ష తప్పదు

ఇదీ చూడండి: 'సుస్థిర, సురక్షిత భారతావని నిర్మాణమే లక్ష్యం'

Intro:TG_KRN_10_14_BAJRANGDAL_KAGADALA_RYALLY_AV_TS10036
sudhakar contributer karimnagar 9394450126
అఖండ భారత్ సంకల్ప దివస్ సందర్భంగా కరీంనగర్లో భజరంగ్దళ్ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేపట్టారు టవర్ సర్కిల్ వద్ద ప్రారంభమైన ప్రదర్శన గంజి పాఠశాల వెంకటేశ్వర దేవాలయం అమరుల స్థూపం నుంచి బస్టాండ్ చౌరస్తా వరకు కొనసాగింది అఖండ భారతం 71 లక్షల చదరపు కిలోమీటర్లు ఉండగా పాకిస్థాన్ బంగ్లాదేశ్ బూటాన్ ఆఫ్గనిస్తాన్ మయన్మార్ నేపాల్ తో పాటు చాలా భూభాగాలను కోల్పోయి ప్రస్తుతము భారత 31 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంది కోల్పోయిన భూభాగాలను తిరిగి సాధించడమే అఖండ భారత నిర్మాణం మే బజరంగ్దళ్ లక్ష్యంగా దేశాన్ని ధర్మం రక్షిస్తుందని కొనియాడారు

Body:ట్

Conclusion:ర్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.