ఇదీ చదవండి: HARISH RAO: రాజకీయ కుట్రలను ప్రజలు గమనించాలి: మంత్రి హరీశ్
Third Wave: 'కరోనా మూడో దశ పట్ల అప్రమత్తంగా ఉన్నాం' - Corona third wave news
కరోనా మూడో దశ వస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా మూడో దశలో చిన్నారులకు సోకుతుందన్న నిపుణుల అంచనాలతో అందుకు సిద్ధమవుతున్నారు. పెద్దల ద్వారానే వైరస్ చిన్నారులకు సంక్రమించే అవకాశం ఉండటంతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మూడో దశ సన్నద్ధతపై కరీంనగర్ నోడల్ అధికారి డాక్టర్ అజయ్‌కుమార్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి..
కరోనా మూడో దశ పట్ల అప్రమత్తం