ETV Bharat / state

కరీంనగర్​లో ఆర్టీసీ​ సిబ్బందికి కరోనా పరీక్షలు - కరీంనగర్​ ఆర్టీసీ సిబ్బందికి కరోనా పరీక్షలు

కరీంనగర్​లో ఆర్టీసీ వర్క్​షాప్ సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రీజీనల్​ మేనేజర్ జీవన్​ప్రసాద్​ ఆధ్వర్యంలో దాదాపు 300 మందిని పరీక్షించారు.

Corona tests conducted for RTC staff in Karimnagar depot
కరీంనగర్​లో ఆర్టీసీ​ సిబ్బందికి కరోనా పరీక్షలు
author img

By

Published : Dec 2, 2020, 4:10 PM IST

కరోనా రెండో దశ ప్రారంభం అవుతున్న దశలో ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్​ ఆర్టీసీ రీజీనల్​ మేనేజర్ జీవన్​ప్రసాద్​ సూచించారు. డిపోలోని వర్క్​షాప్ సిబ్బందికి కొవిడ్​ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

ఆర్టీసీ ఆస్పత్రి ఆవరణలో దాదాపు 300 మంది మెకానిక్​లు, డ్రైవర్లు, ఇతర సిబ్బంది పరీక్షలు చేయించుకున్నారు. ప్రతిఒక్కరు విధిగా మాస్కు ధరించి, భౌతికదూరం పాటించాలని ఆర్​ఎమ్​ జీవన్​ప్రసాద్​ కోరారు.

ఇదీ చూడండి:'వాళ్లు రిగ్గింగ్ చేసినా... గెలిచేది మాత్రం మేమే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.