ETV Bharat / state

స్విగ్గీ డెలివరీ బాయ్​పై వినియోగదారుని దాడి - Consumer Attack on Swiggy Delivery Boy

బిర్యానీ ఆర్డరిచ్చాడు. వచ్చేలోపు రెండు పెగ్గులేశాడు. మత్తు ఎక్కేసరికి... బిర్యానీ ఆర్డరిచ్చిన విషయం మర్చిపోయి... డెలివరీ ఇచ్చేందుకు వచ్చిన యువకునిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు.

Consumer Attack on Swiggy Delivery Boy
author img

By

Published : Aug 29, 2019, 12:00 AM IST

తాగిన మైకంలో స్విగ్గీ డెలివరీ బాయ్​పై దాడి చేశాడు ఓ వినియోగదారుడు. కరీంనగర్​లోని బ్యాంక్ కాలనీకి చెందిన రంగారావు స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ చేశాడు. పార్శిల్​ తీసుకొచ్చిన డెలివరీ బాయ్ రంగారావుకు ఇచ్చేందుకు అపార్ట్మెంట్​లోకి వెళ్లాడు. అప్పటికే మద్యం సేవించి ఉన్న రంగారావు ఎందుకు వచ్చావంటూ... దుర్బాషలాడుతూనే పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. భయాందోళనకు గురైన డెలివరీ బాయ్ తప్పించుకుని... మూడో పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. తోటి ఉద్యోగిపై దాడి చేసిన విషయం తెలిసి స్విగ్గీ డెలివరీ బాయ్​లందరూ ఆదిత్య అపార్ట్​మెంట్​కు చేరుకుని ఆందోళన చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

స్విగ్గీ డెలివరీ బాయ్​పై వినియోగదారుని దాడి

ఇవీ చూడండి: సాక్షిని వేధించిన ఖాకీలు..యువకుడి ఆత్మహత్య

Intro:TG_KRN_10_28_SWIGGY_PAI_DADI_AB_TS10036 sudhakar contributer karimnagar తాగిన మైకంలో స్విగ్గి డెలివరీ బాయ్ పై దాడి చేసిన వినియోగదారుడు బ్యాంక్ కాలనీ కి చెందిన రంగారావు స్విగ్గి కి బిర్యానీ కోసం ఆర్డర్ ఇచ్చాడు ఆర్డర్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్ రంగారావుకు ఇచ్చేందుకు ఆదిత్య అపార్ట్మెంట్ లో కి వెళ్ళాడు అప్పటికే మద్యం సేవించి ఉన్నా రంగారావు ఎందుకు వచ్చినావ్ రా అంటూ డెలివరీ బాయ్ పిడి గుద్దులు గుద్దాడు భయాందోళనకు గురైన డెలివరీ బాయ్ ఓయ్ మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు తోటి స్నేహితులు పై దాడి చేయడంతో స్విగ్గి డెలివరీ బాయ్ లందరూ ఆదిత్య అపార్ట్ మెంట్ కు చేరుకున్నారు బైట్ గాజావేణి అనిల్ స్విగ్గి డెలివరీ బాయ్ కరీంనగర్

Body:హ్హ్

Conclusion:హ్హ్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.