కరీంనగర్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన బాటపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధివిధానాలను వ్యతిరేకిస్తూ రాజీవ్‌చౌక్‌లో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాజీవ్ గాందీ విగ్రహం ముందు బైఠాయించి నిరసనకు దిగా రు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కరీంనగర్‌లో కాంగ్రెస్ నిరసన
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు, భయాభ్రంతులకు గురిచేస్తూ... శాసససభలో ప్రతిపక్షం లేకుండా తెరాసలో విలీనం చేసుకోవడాన్ని ఖండిస్తూ హస్తం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
కాంగ్రెస్ నిరసన
కరీంనగర్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన బాటపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధివిధానాలను వ్యతిరేకిస్తూ రాజీవ్‌చౌక్‌లో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాజీవ్ గాందీ విగ్రహం ముందు బైఠాయించి నిరసనకు దిగా రు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
sample description