తాను ఎంపీగా గెలిచిన తర్వాత ఇతర పార్టీల్లోకి వెళ్లనని స్పష్టం చేశారు కరీంనగర్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్. ప్రచారానికి వెళ్లిన సమయంలో చాలామంది మిమ్మల్ని గెలిపిస్తే పార్టీ మారరని నమ్మకం ఏంటని అడిగారని తెలిపారు. అలాంటి వారికి నమ్మకం కలిగించడానికి బాండ్ పేపర్ రాసిచ్చారు. గెలిస్తే ప్రజల గొంతుకై పోరాడుతానని పేర్కొన్నారు. పార్టీ మారితే తనపై ఎలాంటి కేసైనా నమోదు చేసేలా రాసిన స్టాంప్ పేపర్‌ను విడుదల చేశారు.
ఇదీ చదవండి : ప్రచారానికి పచ్చనోట్లు.. రోజుకు రెండొందలు