ETV Bharat / state

కరీంనగర్​లో ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ప్రచారం - municipal election

రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులమయం చేశారని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ను గెలిపించాలని కరీంనగర్​లో ఆయన ప్రచారం చేశారు.

congress mlc jeevan reddy campaign in karimnagar
కరీంనగర్​లో ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ప్రచారం
author img

By

Published : Jan 21, 2020, 1:17 PM IST

నగరపాలిక సంస్థ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి కరీంనగర్​లో ప్రచారం నిర్వహించారు. తెరాస, ఎంఐఎం పార్టీతో ఒప్పందం చేసుకొని మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని నాటకాలు ఆడుతోందని వ్యాఖ్యానించారు.

కరీంనగర్​లో ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ప్రచారం
ప్రజలు దీనిని గుర్తించి కాంగ్రెస్​కు ఓటు వేయాలని సూచించారు. పేదల పక్షాన ఉంటామని చెబుతున్న తెరాస ప్రభుత్వం నిత్యవసర సరుకుల పంపిణీ ఎందుకు నిలిపివేసిందని జీవన్ ప్రశ్నించారు.

ఇదీ చూడండి: దక్షిణ భారతానికి తొలి 'సుఖోయ్ 30 ఎంకేఐ' దళం

Intro:TG_KRN_09_21_JEVANREDDY_PRACHARAM_AB_TS10036
sudhakar contributer karimnagar&Trainee krishnamanayudu

తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు మాయం చేసిన పార్టీ తెరాస పార్టీ అని జీవన్ రెడ్డి విమర్శించారు కరీంనగర్ నగరపాలక సంస్థ ల లో ఎన్నికల లో భాగంగా ఆయన కరీంనగర్లో ప్రచారంలో పాల్గొన్నారు పుట్టబోయే ప్రతి బిడ్డ మీద 3000 వేల భారం తెచ్చిపెట్టిన నటువంటి ఘనత తెరాసకే దక్కుతుందని ఆయన ధ్వజమెత్తారు ఎంఐఎం పార్టీతో లోపాయికారి ఒప్పందం చేసుకొని మున్సిపల్ ఎన్నికల్లో తెరాస నాటకాలు ఆడుతోందని ప్రజలు దీనిని గుర్తించాలని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ ఆయంలో తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని ఇప్పుడు పేదల పక్షాన ఉంటామని చెబుతున్న తెరాస ప్రభుత్వం ఎందుకు పంపిణీ నిలిపివేసింది అని ఆయన ప్రశ్నించారు నగరపాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన ఓటర్లను విజ్ఞప్తి చేశారు

బైట్ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ

Body:ట్

Conclusion:ట్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.