ETV Bharat / state

నూతన కలెక్టర్​గా బాధ్యతలు చేపట్టిన శశాంక - collector shashanka took charge

కరీంనగర్​ జిల్లా నూతన కలెక్టర్​గా శశాంక బాధ్యతలు స్వీకరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

collector shashanka took charge as karimnagar collector
నూతన కలెక్టర్​గా బాధ్యతలు చేపట్టిన శశాంక
author img

By

Published : Dec 18, 2019, 5:32 PM IST

కరీంనగర్​ జిల్లా నూతన కలెక్టర్​గా శశాంక బాధ్యతలు చేపట్టారు. జిల్లా డీఆర్వో ప్రావీణ్య, కలెక్టరేట్​ సిబ్బంది మేళతాళాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. మొదటగా కలెక్టర్​ ఛాంబర్​లో వినాయకునికి పూజలు నిర్వహించారు.

అనంతరం కుర్చీలో కూర్చుని కలెక్టర్​ శశాంక సంతకాలు చేశారు. జిల్లా అధికారులు శశాంకకు పూల కుండీలను అందించి పరిచయం చేసుకున్నారు. కరీంనగర్ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని శశాంక తెలిపారు.

నూతన కలెక్టర్​గా బాధ్యతలు చేపట్టిన శశాంక

ఇవీ చూడండి: మూసీతో బతుకు మసిపై... కదిలిన హైకోర్టు

Intro:TG_KRN_07_18_COLLECTER_BADYATHALU_TS10036
sudhakar contributer karimnagar

కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన కే శశాంక ఆయనకు ఘనస్వాగతం పలికిన జిల్లా డీఆర్ఓ ప్రావీణ్య కలెక్టర్ కార్యాలయం సిబ్బంది మేళతాళాలతో పూర్ణ అభిషేకంతో ఆహ్వానం పలికిన పురోహితులు కలెక్టర్ చాంబర్లో మొదటగా వినాయకుడికి పూజలు చేసి బాధ్యతలపై సంతకాలు చేసిన జిల్లా కలెక్టర్ శశాంక పూల కుండీలను పరిచయం చేసుకున్న జిల్లా అధికారులు

బైట్ కే శశాంక కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్

Body:హ్హ్

Conclusion:హ్హ్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.