ETV Bharat / state

తెరాస శంఖారావానికి భారీ ఏర్పాట్లు - pracharam

తెరాస సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి కరీంనగర్ వేదికవుతోంది. ఈనెల 17న జరిగే శంఖారావ సభ ఏర్పాట్లును మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు.

సీఎం సభకు వేదిక ఖరారు చేసిన ఈటల
author img

By

Published : Mar 12, 2019, 5:53 PM IST

సీఎం సభకు వేదిక ఖరారు చేసిన ఈటల
కరీంనగర్​ నుంచి పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈనెల 17న జరిగే బహిరంగ సభకు శివారులోని ఉజ్వల పార్క్​ మైదానాన్ని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్​ కుమార్​తో కలిసి పరిశీలించారు. అన్ని రకాలుగా అనువుగా ఉన్నందున దీనిని ఖరారు చేశామని తెలిపారు. కేసీఆర్ సభకు సుమారు 2 లక్షల మంది వస్తారనిఈటల వెల్లడించారు.

ఇవీ చూడండి:అభ్యర్థులను వడబొస్తున్న తెరాస అధినేత

Intro:యాంకర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన ఏర్పాటుచేసిన మిషన్ భగీరథ ప్రాజెక్టులో ప్రాజెక్టులో కార్మికులు ఆరు నెలల ఇవ్వట్లేదని మిషన్ భగీరథ ఇంటెక్ ఎదుట కార్మికుల ధర్నా నిర్వహిస్తున్నా రు

Body:ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కుసుమంచి మండలం తెలంగాణ రాష్ట్ర మిషన్ భగీరథ కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యల సాధనకై సమ్మె బాట పట్టిన ఖమ్మం జిల్లా పరిధిలోని నాలుగు సబ్ డివిజన్ల మిషన్ భగీరథ కార్మికులు వివరాల్లోకెళితే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న 4 డివిజన్లకు 350 మంది కార్మికులు ప్రత్యక్ష ప్రత్యక్ష సమ్మెకు పూనుకున్నారు ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఆలేరు గ్రామం లోని మిషన్ భగీరథ ఇంటెక్ వెల్ వద్ద ఖమ్మం సబ్ డివిజన్ కు చెందిన రఘునాధపాలెం ఖమ్మం రూరల్ కూసుమంచి తిరుమలాయపాలెం నేలకొండపల్లి ఈ ఐదు మండలాలకు చెందిన 110 మంది విధులు బహిష్కరించి సమ్మె బాట పట్టారు ఈ సందర్భంగా గా ఖమ్మం సబ్ డివిజన్ అధ్యక్షుడు పుల్లారెడ్డి మాట్లాడుతూ ప్రధానంగా అ ఆరునెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని ఒక సంవత్సరం పెండింగ్ ఈపీఎఫ్ ఈ ఎస్.ఐ తో పాటు ఇన్సూరెన్స్ గుర్తింపు కార్డులు పనికి తగ్గ వేతనం ఎనిమిది గంటల డ్యూటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు వీరి సమస్యలు పరిష్కరించే వరకు విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు రు

Conclusion:బైట్స్ పుల్లారెడ్డి 2 కార్మికులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.