ETV Bharat / state

భాజపా మహిళా కార్యకర్తల సంబురాలు - bjp

పార్లమెంట్​లో ట్రిపుల్​ తలాక్​ బిల్లు ఆమోదం పట్ల కరీంనగర్​ జిల్లా కేంద్రంలో భాజపా మహిళా కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. తెలంగాణ చౌక్​లో మిఠాయిలు పంచారు. మోదీకి, అమిత్​షాకు కృతజ్ఞతలు తెలిపారు.

భాజపా మహిళా కార్యకర్తలు
author img

By

Published : Jul 31, 2019, 7:35 PM IST

కరీంనగర్​ జిల్లా కేంద్రంలో భాజపా మహిళా కార్యకర్తలు ట్రిపుల్​ తలాక్​ బిల్లు ఆమోదంతో సంబురాలు చేసుకున్నారు. జిల్లా ఉపాధ్యక్షురాలు గాజుల స్వప్న ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్​లో మిఠాయిలు పంచారు. భాజపా మైనార్టీలకు వ్యతిరేకం కాదని గుర్తు చేశారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్​లో ఉన్న ముమ్మారు తలాక్ బిల్లుకు మోక్షం లభించడం ఆనందంగా ఉందన్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్​షాకు కృతజ్ఞతలు తెలిపారు.

భాజపా మహిళా కార్యకర్తల సంబురాలు

ఇదీ చూడండి : దేశవ్యాప్తంగా వైద్యం బంద్​- రోగుల ఇక్కట్లు

Intro:TG_KRN_10_31_BJP_MAHILA_MORCHA_SAMBARALU_AB_TS10036
chandrasudhakar contributer karimnagar
9394450126

ముమ్మారు తలాక్ బిల్లు విషయంలో మోడీ ప్రభుత్వం ఘన విజయం సాధించిందని కోరుతూ కరీంనగర్ లో భాజపా మహిళా కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు భాజపా జిల్లా ఉపాధ్యక్షురాలు గాజుల స్వప్న ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో ముస్లిం సోదరీమణులకు మిఠాయిలు పంపిణీ చేశారు భాజపా ప్రభుత్వము మైనార్టీలకు వ్యతిరేకం కాదని గుర్తు చేశారు ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న త్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో ఆమోదించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోం శాఖ మంత్రి ఇ అమీషాకు వారు కృతజ్ఞతలు తెలిపారు

బైట్ గాజుల స్వప్న భాజపా జిల్లా ఉపాధ్యక్షురాలు

Body:జ్

Conclusion:జ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.