ETV Bharat / state

రక్తదానం చేసిన సర్పంచులు, పోలీసులు - కరీంనగర్ జిల్లా గంగాధర పోలీస్ స్టేషన్​లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం పురస్కరించుకుని రక్తదాన శిబిరం

కరీంనగర్ జిల్లా గంగాధర పోలీస్ స్టేషన్​లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం పురస్కరించుకుని రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని చేపట్టారు.

రక్తదానం చేసిన సర్పంచులు, పోలీసులు
author img

By

Published : Oct 18, 2019, 8:00 PM IST

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా గంగాధర పోలీస్ స్టేషన్​లో రక్తదాన శిబిరం నిర్వహించారు. గ్రామీణ ఏసీపీ ఉషారాణి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. గంగాధర మండలానికి చెందిన సర్పంచులు, పోలీసు సిబ్బంది కూడా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి గ్రామీణ ఏసీపీ ఉషారాణి పండ్లు అందజేశారు. సీఐ రమేశ్, ఎస్సై వివేక్ ఈ శిబిరంను పర్యవేక్షించారు.

రక్తదానం చేసిన సర్పంచులు, పోలీసులు

ఇదీ చూడండి : మద్యం ఎర వేసి.. నిలువు దోపిడీ చేసే గ్యాంగ్

Intro:పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా గంగాధర పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. గ్రామీణ ఏసిపి ఉషారాణి శిబిరాన్ని ప్రారంభించగా యువకులు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి రక్తదానం చేశారు. గంగాధర మండలానికి చెందిన సర్పంచులు, పోలీస్ సిబ్బంది కూడా రక్తదానం చేశారు. గ్రామీణ ఏసిపి ఉషారాణి రక్తదానం చేసిన వారికి పండ్లు అందజేశారు. ఈ శిబిరాల్లో సేకరించిన రక్తాన్ని భద్రపరచి అత్యవసర చికిత్సల్లో ఉన్న వారికి ఉచితంగా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేశ్, ఎస్సై వివేక్ శిబిరాన్ని పర్యవేక్షించారు.Body:సయ్యద్ రహమత్, చొప్పదండిConclusion:9441376632
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.