ETV Bharat / state

రహదారి మరమ్మతులు చేయించాలని ఆందోళన - హుజూరాబాద్​ - సైదాపూర్​ ప్రధాన రహదారిపై భాజపా నాయకులు ధర్నా

హుజూరాబాద్​ - సైదాపూర్​ ప్రధాన రహదారిపై భాజపా నాయకులు ధర్నాకు దిగారు. ప్రభుత్వం వెంటనే సైదాపూర్​ రహదారిని మరమ్మతు చేయించాలని డిమాండ్​ చేశారు.

రహదారి మరమ్మతులు చేయించాలని ఆందోళన
author img

By

Published : Oct 30, 2019, 3:18 PM IST

కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​లో భాజపా నాయకులు ఆందోళన చేశారు. హుజూరాబాద్​-సైదాపూర్​ ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. సైదాపూర్​ రహదారిని వెంటనే మరమ్మతు చేయాలంటూ నినాదాలు చేశారు.

వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భాజపా నాయకులు రోడ్డుపై భైఠాయించి ధర్నాకు దిగడం వల్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

రహదారి మరమ్మతులు చేయించాలని ఆందోళన

ఇవీచూడండి: కాళేశ్వరంపై కౌంటర్​కు సర్కారుకు రెండువారాల గడువు..

Intro:TG_KRN_51_30_BJP_DHARNA_VO_TS10082
దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ఎఫ్.టి.పి ద్వారా పంపించాను.
మహేష్ హుజూరాబాద్ కరీంనగర్ జిల్లా.
9440738755

Body:TG_KRN_51_30_BJP_DHARNA_VO_TS10082
దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ఎఫ్.టి.పి ద్వారా పంపించాను.
మహేష్ హుజూరాబాద్ కరీంనగర్ జిల్లా.
9440738755

Conclusion:TG_KRN_51_30_BJP_DHARNA_VO_TS10082
దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ఎఫ్.టి.పి ద్వారా పంపించాను.
మహేష్ హుజూరాబాద్ కరీంనగర్ జిల్లా.
9440738755

For All Latest Updates

TAGGED:

BJP DHARNA
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.