ETV Bharat / state

కరీంనగర్​లో అంబరాన్నంటిన భాజపా సంబురాలు - కరీంనగర్ జిల్లా తాజా సమాచారం

అత్యంత ప్రతిష్టాత్మక దుబ్బాక ఉపఎన్నికలో భాజపా అభ్యర్థి రఘునందన్​రావు విజయం సాధించడంతో భాజపా శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయం వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయోత్సవాలు జరుపుకున్నారు.

BJP Celebrations at karimnagar to win dubbaka by election
కరీంనగర్​లో అంబరాన్నంటిన భాజపా సంబురాలు
author img

By

Published : Nov 10, 2020, 4:54 PM IST

దుబ్బాక ఉపఎన్నికలో భాజపా అభ్యర్థి విజయం సాధించడంతో కరీంనగర్​లో సంబురాలు మిన్నంటాయి. స్థానిక పార్లమెంట్ కార్యాలయం ముందు పెద్దసంఖ్యలో భాజపా శ్రేణులు సంబురాలు జరుపుకున్నాయి.

త్వరలో రాష్ట్రంలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే ఒరవడి కొనసాగుతుందని భాజపా కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్​ ఆధ్వర్యంలో దుబ్బాకలో విజయం సాధించడం అభినందనీయమన్నారు.

ఇదీ చూడండి:ప్రభావం చూపలేకపోయిన కాంగ్రెస్.. మూడో స్థానానికే పరిమితం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.