కరీంనగర్ జిల్లా కేంద్రంలోని క్రేజీ కిట్టి పార్టీ మహిళలు అంగరంగ వైభవంగా ముందస్తు బతుకమ్మ పండగనున నిర్వహించారు. మహిళలంతా పట్టణంలోని ఓ ఇంటికి చేరి తీరొక్క పూలతో అందంగా బతుకమ్మను తయారు చేశారు. అనంతరం ఓ చోట పెట్టి బతుకమ్మ ఆటలు ఆడుతూ పాటలు పాడారు. ప్రకృతిలో దొరికే సహజ సిద్ధమైన పూలతోనే బతుకమ్మలను పేర్చాలని కాగితాలతో చేసిన బతుకమ్మలు వాడొద్దని కోరారు.
ఇవీ చూడండి: వినోద 'వేణు' గానం మూగబోయింది