ETV Bharat / state

బైపాస్​రోడ్డులో పొంచి ఉన్న ప్రమాదం

కరీంనగర్​లోని కృష్ణానగర్​ బైపాస్​ రోడ్డులో ప్రమాదం పొంచి ఉంది. భారీ వాహనాలు వెళ్లకుండా పాలకసంస్థ వారు ఏర్పాటు చేసిన బారికేడ్లు విరిగిపోయినందున తాడుతో బిగించారు. ఏ క్షణాన ఏమవుతుందోనని స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.

పొంచి ఉన్న ప్రమాదం
author img

By

Published : May 28, 2019, 6:47 PM IST

కరీంనగర్​లోని కృష్ణా నగర్ నుంచి బైపాస్ రోడ్డుకు భారీ వాహనాలు వెళ్లకుండా నగరపాలక సంస్థతో పాటు పోలీస్​ శాఖ బారికేడ్లను ఏర్పాటు చేశారు. అవి విరిగిపోవడంతో తాత్కాలికంగా స్టాపర్​ను తాడుతో బిగించారు. ఆ వైపుగా నిత్యం వేలాదిమంది ప్రయాణిస్తుంటారు. ఏ క్షణాన ఏమవుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరమ్మతులు చేయడంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. వారు వెంటనే స్పందించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

Intro:TG_KRN_07_28_PONCIUNNA_PRAMADAM_AB_C5

కరీంనగర్లో లోని కృష్ణా నగర్ బైపాస్ రోడ్డులో పొంచి ఉన్న ప్రమాదం కృష్ణా నగర్ నుంచి బైపాస్ రోడ్డు భారీ వాహనాలు వెళ్లకుండా నగరపాలక సంస్థ తోపాటు పోలీస్ శాఖ బారికేడ్లను ఏర్పాటు చేశారు కృష్ణా నగర్ లోని బారికెడు విరిగి పోవడంతో తాత్కాలికంగా స్టాపర్ కు కు తాడుతో బిగించారు నిత్యం వేలాదిమంది బారికేడ్ కింది నుంచి ప్రయాణం చేస్తుంటారు ఏ క్షణాన ఏమవుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు రు మరమ్మత్తులు చేయడంలో మాత్రం రెండు శాఖలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు మరమ్మతులు చేపట్టి తమ ప్రాణాలను కాపాడాలని కాలనీ వాసులు కోరుతున్నారు

బైట్ ఆరిఫ్ కృష్ణా నగర్ కాలనీ వాసి కరీంనగర్ ర్

Body:జ్

Conclusion:గ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.