ETV Bharat / state

బీఆర్​ఎస్ వైరస్ అయితే... బీజేపీ వ్యాక్సిన్: బండి సంజయ్ - కొత్త బండి సంజయ్ ప్రస్​మీట్

Bandi sanjay comments on BRS party: ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. మరోసారి కేసీఆర్​పై విరుచుకుపడ్డారు. బీఆర్​ఎస్​ పార్టీపై విమర్శలు గుప్పించారు.

Bandi sanjay comments on BRS party
బండి సంజయ్ మీడియా సమావేశం
author img

By

Published : Dec 14, 2022, 5:23 PM IST

Bandi sanjay comments on BRS party: ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లా గంగాధరలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఒక వైరస్ లాంటిదని ఎద్దేవా చేశారు. బీజేపీ దేశానికి వ్యాక్సిన్ లాంటిదని... ఏది కావాలో ప్రజలే నిర్ణయించుకుంటారని తెలిపారు. స్థానిక సమస్యలు పరిష్కరించే బదులు బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలతో అసత్య ప్రచారానికి దిగుతున్నారని ధ్వజమెత్తారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.