ETV Bharat / state

బాహుబలి ఆరో పంపు వెట్​రన్​ విజయవంతం - Bahubali Sixth Pump Vet Run Successful

కరీంనగర్​ జిల్లాలోని లక్ష్మీపూర్​ వద్ద గల గాయత్రి పంప్​హౌస్​లోని ఆరో బాహుబలి పంపు వెట్​రన్​ విజయవంతమైంది. ఇప్పటికే నాలుగు పంపుల పరీక్ష విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. ఈ పంపులతో ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి నీళ్లు మళ్లించనున్నారు.

bahubali-sixth-pump-vet-run-successful
author img

By

Published : Sep 18, 2019, 4:01 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టు గాయత్రి పంప్​హౌస్​లోని బాహుబలి ఆరో పంపు వెట్​రన్ విజయవంతమైంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని లక్ష్మీపూర్ వద్ద గల గాయత్రి పంప్​హౌస్​లో ఇప్పటి వరకు మొత్తం నాలుగు బాహుబలి పంపులను ఎత్తిపోతలకు వినియోగించారు. ఆగస్టులో గాయత్రి పంప్​హౌస్ నుంచి మధ్య మానేరు ప్రాజెక్టుకు సుమారు 13 టీఎంసీల నీటిని తరలించారు. తాజాగా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి నీటిని మళ్లించేందుకు వెట్​రన్ నిర్వహించారు. ఎత్తిపోతల అవసరం అంతగా లేకపోవటం వల్ల కొన్ని గంటల్లోనే బాహుబలి పంపును నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. నీటి పారుదల ముఖ్య సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు, ఈఈ శ్రీధర్ వెట్​రన్​ను పర్యవేక్షించారు.

బాహుబలి ఆరో పంపు వెట్​రన్​ విజయవంతం

ఇవీ చూడండి: కేసీఆర్ సారూ.. మా గ్రామాలను తెలంగాణలో కలుపుకోండి..

Intro:కాలేశ్వరం ప్రాజెక్టు గాయత్రి పంప్ హౌస్ లోని బాహుబలి ఆరో పంపు సెట్టు వెట్ రన్ ను విజయవంతంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లోని లక్ష్మీపూర్ వద్దగల గాయత్రి పంప్ హౌస్ లో ఇప్పటి వరకు మొత్తం నాలుగు బాహుబలి పంపులను ఎత్తిపోతలకు వినియోగించారు. గత నెలలో గాయత్రి పంప్ హౌస్ నుంచి మద్య మానేరు ప్రాజెక్టుకు సుమారు 13 టీఎంసీల నీటిని తరలించారు. తాజాగా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి నీటిని మళ్ళించేందుకు వెట్ రన్ నిర్వహించారు. అయితే ఎత్తిపోతల అవసరం అంతగా లేకపోవడంతో కొన్ని గంటల్లోనే బాహుబలి పంపును నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. నీటి పారుదల ముఖ్య సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు, ఈఈ శ్రీ ధర్ పర్యవేక్షించారు.

Body:సయ్యద్ రహమత్, చొప్పదండి

Conclusion:9441376632
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.