కరీంనగర్లో ఆర్టీసీ వర్క్‌షాప్ ఉద్యోగులు సంబురాలు జరుపుకున్నారు. ఉద్యోగులంతా కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
2019లో ఆర్టీసీ కార్మికుల 55 రోజుల సమ్మె కాలపు జీతభత్యాలను ప్రభుత్వం విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను ఒకటి తర్వాత ఒకటి నెరవేరుస్తున్నందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండిః కరోనా నుంచి కాపాడుకోండిలా!